KMM: మధిర పట్టణం నుండి వంగవీడు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో గుంతల మయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు, వాహనదారులు, బాటసారులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకున్నారు.