KMM: మధిర రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని మధిర మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకవరపు సరిత, ఆమె తండ్రి కేశవరావు మృతి చెందారు. దీంతో స్థానిక రైల్వే పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.