WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అన్నారు. గీసుకొండ మండలం కొనయమాకుల గ్రామంలో శనివారం రైతు సంఘం గీసుకొండ మండల కమిటీ సమావేశం బరుపటి రవీందర్ అధ్యక్షతన జరిగినది. నేటికి 75% మందికి ఉపాధినిస్తున్న మన వ్యవసాయం సంక్షోభంలోకి నిలిపివేయబడింది అన్నారు.