ELR: బుట్టాయిగూడెం మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ ఓట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు , ట్రై కార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ ,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి ఇతర నాయకులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేటర్లు ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు కావాలని మీకోసం పనిచేసే ప్రతినిధికి అండగా నిలవాలన్నారు.