WGL: అటవీ ప్రాంతాల్లో రోడ్ల ప్రాజెక్టుల అనుమతులపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల అనుమతులపై తీసుకోవాల్సిన మార్గదర్శకాలు, తదితరాంశాలపై ఈ సమావేశంలో అధికారులతో మంత్రులు చర్చించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అన్నారు.