NZB: జిల్లా కేంద్రం సుభాష్ నగర్లోని SFS పాఠశాలకు చెందిన స్నేహిత రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకుఎంపికైనట్లు పాఠశాల పీడీ ప్రకాష్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు పాఠశాల క్రీడాకారిణి ఎంపికపట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోజీ, ఉపాధ్యాయబృందం, పలువురు అభినందనలు తెలిపారు.స్నేహిత మహబూబ్నగర్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో NZB జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించనుంది.