అమెరికా అధ్యక్ష పీఠం కోసం కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ముందస్తు పోలింగ్ సౌకర్యాన్ని 78 లక్షల మంది వినియోగించుకున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్ ల్యాబ్ వెల్లడించింది. మెయిల్ బ్యాలెట్ ద్వారా మరో 1.33 కోట్ల మంది ఓటేశారు.