సినీ నటుడు విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఇవాళ చాందిని బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెప్పారు. ఇందులో చాందిని కళ్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.