NRML: కుబీర్ మండలం రంగ శివుని గ్రామానికి చెందిన సంపంగి హనుమంతు అనే యువకుడు బుధవారం నిర్మల్ పట్టణంలోని గాయత్రి టౌన్ షిప్ లో గల చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. అటువైపుగా వెళ్తున్న కాలనీవాసులు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.