WNP: వీపనగండ్ల మండలం పుల్గర్ జర్ల గ్రామంలో ఆదివారం రాత్రి మాలల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్లను మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. నాయకులు ఆవుల కురుమూర్తి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల 27న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే మాలల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ బద్దంగా జరగాలని అన్నారు.