KMM: పెనుబల్లి మండలం కర్రలపాడు గ్రామానికి చెందిన జీనుగు నిశాంత్ నీట్లో MBBS సీటు సాధించిన సందర్భంగా నిశాంత్‌ను సోమవారం ఎమ్మెల్యే మట్ట రాగమయి దంపతులు సన్మానించారు. భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.