NZB: నగరంలోని రాజారాం స్టేడియంలో ఈ నెల 21న ఉదయం 10 గంటలకు అండర్-19 విభాగంలో ఉమ్మడి జిల్లా బాలబాలికల ఫుట్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవికుమార్ తెలిపారు. ఇంటర్ చదివే విద్యార్థులు అర్హులని, క్రీడాకారులు సమయపాలన పాటించాలన్నారు. పూర్తి వివరాలకు ఈ 9441631631నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.