KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లు జరుపుతున్న తీరును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులున్నా సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నేతలకు తెలియజేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.