JGL: ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి రేపు గురువారం నైమిశారణ్య పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి రానున్నట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. దేవాలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై ఆయనచే ప్రవచన కార్యక్రమం ఉంటుదన్నారు. కావున భక్తులు సకాలంలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు.