JGL: తిరుమల పవిత్రతను కాపాడాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శనివారం మెట్పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో ప్లకార్డుల ప్రదర్శన, పోస్ట్ కారు ఉద్యమం చేపట్టారు. ఇటీవల కాలంలో తిరుమల లో పంపిణీ చేసే లడ్డు ప్రసాదం లో జంతువుల కళాబరాలతో తయారైన నెయ్యితో లడ్డును తయారు చేస్తున్నట్టు తెలిసింది.