NLG: దేవరకొండ మండలం శేరుపల్లి గ్రామానికి చెందిన మాడెం ఇద్దయ్య ఈనెల 14వ తేదీన శ్రీశైలం రహదారిపై అదృశ్యమయ్యాడు. ఇద్దయ్య వాహనం, సెల్ ఫోన్ ఆధారంగా అమ్రాబాద్ పోలీస్, అటవీ శాఖ అధికారులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలో ఇద్దయ్యను పోలీసులు గుర్తించారు.