HYD: కాప్రా సర్కిల్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నాచారం స్నేహపురి కాలనీ పార్క్ VST కాలనీ పార్కు, రాఘవేంద్ర నగర్‌లోని రైతు బజార్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయాలని కోరారు. ZC సానుకూలంగా స్పందించి తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.