»%e0%b0%9a%e0%b1%80%e0%b0%b0 %e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b %e0%b0%9a%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2%e0%b1%81 Fir %e0%b0%a8%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%81
HYD: నిన్న జరిగిన గ్రూప్-1 పరీక్షలో ఇస్లావత్ లక్ష్మి అనే అభ్యర్థి ఇబ్రహీంపట్నం CVR కాలేజ్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాలేజ్ సూపరింటెండెంట్ శివారెడ్డి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు FIR నమోదు చేశారు. నేడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరు పరిచారని ఎస్సై రామకృష్ణ తెలిపారు.