MDK: ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం హవేలి ఘనపూర్లో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల బాలికల పాఠశాలలో డ్రగ్స్, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు నరేశ్ చేతబడి, మంత్రాలు, దెయ్యాలు మూఢనమ్మకమని, విద్యార్థి దశలోనే వీడాలన్నారు. మండల ఎస్ఐ ఉపాధ్యాయులు, విద్యార్థుల పాల్గొన్నారు.