PDPL: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని వన్ టౌన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ ఆటో యూనియన్ ప్రతినిధులు కనుకుంట్ల నారాయణ, బషీద్, చోటు, ఓజ్జ శ్రీనివాస్, బండారి అనిల్, రఫీక్ తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వీరిని ACPమడత రమేష్, CIఇంద్రసేనారెడ్డి అభినందించి, సర్టిఫికెట్లను అందించారు.