BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 23 మంది బాధితుల అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు.