SRCL: అభివృద్ధి దశల వారి ప్రక్రియ అని, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాలు పట్టణాలు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు.