BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆలేరులో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజును చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.