• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు కేసీఆర్ సిద్ధమా?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర అవినీతి, విఫలమైన ప్రాజెక్టుల లీకేజీలకు" "లక్షణ చిహ్నం"గా మారిందని ఆరోపించారు. అంతేకాదు ఇటివల మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు.

November 3, 2023 / 08:54 PM IST

Beedi Pension: కొత్తగా బీడీలు చేసేవారికి కూడా పెన్షన్, కోరుట్ల సభలో కేసీఆర్

గత పదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయో చూడాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

November 3, 2023 / 06:02 PM IST

Asaduddin Owaisi: కాంగ్రెస్ నిజ స్వరూపం తెలియాలంటే అహ్మదాబాద్ అల్లర్లను గుర్తు తెచ్చుకోండి

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.

November 3, 2023 / 05:27 PM IST

Telangana ద్రోహులు ఏకం అవుతున్నారు: మంత్రి హరీశ్

తెలంగాణ ద్రోహులు అందరూ ఏకం అవుతున్నారని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని షర్మిల ప్రకటన చేయడంతో మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

November 3, 2023 / 03:39 PM IST

MIM: 9 చోట్ల పోటీ.. ఆరుగురి అభ్యర్థుల పేర్లు ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 9 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లును రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.

November 3, 2023 / 03:35 PM IST

Revanth Reddy: రాష్ట్ర చిహ్నాంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలె

తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉందని నమ్మి, విశ్వసించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు.

November 3, 2023 / 02:02 PM IST

YS Sharmila: పోటీకి దూరంగా వైఎస్ఆర్ టీపీ.. కాంగ్రెస్‌కు మద్దతు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని స్పష్టంచేశారు.

November 3, 2023 / 12:36 PM IST

KCRపై 100 మంది ఫౌల్ట్రీ రైతుల పోటీ.. ఎక్కడంటే..?

సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండో స్థానం కామారెడ్డిలో 100 మంది ఫౌల్ట్రీ రైతులు పోటీ చేస్తారని తెలిసింది. ఇప్పటికే 1016 మంది లంబాడీలు కూడా నామినేషన్ వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

November 3, 2023 / 11:04 AM IST

Breaking News : మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. వ్యాపార లావాదేవీలపై ఆరా

మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ సోదాలు జరగుతుండటం సంచలనం రేపుతుంది. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

November 3, 2023 / 10:20 AM IST

Nominations : నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ.. ఈ నెల 10 వరుకు గడువు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శాసన సభ నియోజకవర్గ నామినేషన్‌ స్వీకరణ నేటి నుంచి ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

November 3, 2023 / 08:02 AM IST

Kodangalలో బీజేపీ అభ్యర్థిగా చీకోటి..? రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చేనా..?

కొడంగల్ బీజేపీ అభ్యర్థిగా క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది. రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి అతనే అవుతాడని భావిస్తోంది.

November 2, 2023 / 07:52 PM IST

Kaleshwaram ప్రాజెక్ట్‌తో కేసీఆర్ ఇళ్లు నిండింది: రేణుకా చౌదరి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సీఎం కేసీఆర్ ఇల్లు బంగారంతో నిండిపోయిందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

November 2, 2023 / 07:11 PM IST

Congressకు సీపీఎం రాం రాం.. ఒంటరిగా బరిలోకి, 17 చోట్ల పోటీ

కాంగ్రెస్ పార్టీతో సీపీఎం తెగ దెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. రెండు, మూడు రోజుల్లో 17 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

November 2, 2023 / 04:41 PM IST

Communistలతో పొత్తు అవసరం లేదు: కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు.

November 2, 2023 / 04:17 PM IST

CM KCR: నిర్మల్‌కు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పిస్తానని హామీ

నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండని ప్రజలను కోరారు.

November 2, 2023 / 04:13 PM IST