• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై మాజీ కలెక్టర్ నిరసన

జయశంకర్ భుపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేశాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్ కు తరలించారు. వారి వెంట సుమారు వంద మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్‌లు కేటాయించాలని, నిరుపేదలకు న్యాయం జరిగేంత వర...

January 30, 2023 / 01:30 PM IST

ఈటల కోవర్టు కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్

తెలంగాణ బీజేపీలో కోవర్టు కామెంట్స్ కలకలం రేపాయి. అన్నీ పార్టీలో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. వెంటనే రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని తెలుస్తోంది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని హైకమాండ్ అనుకుంద...

January 31, 2023 / 02:46 PM IST

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు జరిపిన దాడుల్లో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.. ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు కొంతకాలంగా సమాచారం ఉంది. దీంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట శిబిరం నుంచి భారీ ఎత్తున నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లక్షల్లో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తె...

January 30, 2023 / 11:48 AM IST

పెళ్లిచూపుల్లో అమ్మాయి ‘నో’.. కాల్వలోకి దూకిన యువకుడు

పెళ్లిచూపులకు వెళ్లగా.. తనను వివాహం చేసుకోవడానికి అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు మనస్తాపం చెందాడు. ఆమె తిరస్కరించడాన్ని తట్టుకోలేక కాళేశ్వరం గ్రావిటీ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాన్నా.. ఓ పెళ్లి కోసం పరకాల వెళ్తున్నా’ అని ఇంట్లో చెప్పేసి కారులో వెళ్లిన యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఫారిన్ పిల్లతో ఫేస్ బుక్ లవ్.. 11 ఏళ్ల...

January 30, 2023 / 10:49 AM IST

మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం…

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ ,తెలంగాణలో ప్రగతి గురించి వివరించనున్నారు. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ వచ్చింది. మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకత...

January 30, 2023 / 09:17 AM IST

‘క్యూనెట్‌’ మోసం.. సానియా మీర్జా ప్రమోట్ చేయొద్దు: సజ్జనార్

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఆ సంస్థలకు ప్రముఖులు ప్రచారం చేయడంతో ప్రజలు నమ్ముతుంటారు. క్యూనెట్ సంస్థ మోసాలు అన్నీ ఇన్నీ కావు. చైన్ మార్కెటింగ్‌తో దేశంలో రూ.5 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడింది. దీనికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం సరికాదని ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ అన్నారు. వాటిని సపోర్ట్ చేయొద్దని ఆ...

January 30, 2023 / 08:27 AM IST

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అభ్యర్థులు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు కలిపేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమ...

January 30, 2023 / 08:07 AM IST

బడ్జెట్ పై పేచీ: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదం

తెలంగాణలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వార్షిక బడ్జెట్ ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. బడ్జెట్ ప్రతిపాదనలు, సిఫారసులతో సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. కానీ దీనికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వ...

January 31, 2023 / 07:05 AM IST

తాజ్ మహల్‌ను తలపిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ (వీడియో)

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కొత్త సచివాలయ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొగమంచులో సచివాలయ వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. మంచులో సచివాలయం తాజ్ మహల్‌ను తలపిస్తోంది. దీంతో పలువురు లైక్, చేసి కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సచివాలయం, తాజ్ మహల్‌ను పోలి ఉందని రాస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా.. ఇదీ సచివాలయమేనా.. లేదంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ అనే స...

January 29, 2023 / 06:32 PM IST

పార్లమెంట్ సమావేశాల విషయంలో బీఆర్ఎస్ షాకింగ్ నిర్ణయం

జనవరి 31 నుంచి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు...

January 29, 2023 / 06:16 PM IST

ముందస్తుకు రె‘ఢీ’: కేసీఆర్‌తో చెప్పించు..కేటీఆర్‌కు బండి సవాల్

ముందస్తు ఎన్నికలకు వెళదాం అంటూ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరుకున్నారు. నిజామాబాద్ పర్యటనలో నిన్న మంత్రి కేటీఆర్ కామెంట్ చేయగా, ఈ రోజు బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని బండి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కోవర్డులు ఉండర...

January 29, 2023 / 07:32 PM IST

తప్పిన ప్రమాదం.. అది అడ్డు రాకుంటే శ్రీశైలం డ్యామ్ లోకి బస్సు

ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. ఘాట్ దిగుతున్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో డ్యామ్ రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ కూలిపోగా అక్కడే ఉన్న ఇనుప రాడ్ అడ్డు పడడంతో బస్సు ఆగిపోయింది. లేకుంటే బస్సు నేరుగా శ్రీశైలం డ్యామ్ లోకి పడిపోయి ఉండేది. ఈ ఘటనతో బస్సులోని 30 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు ఆగిపోవడంతో దేవుడా అంటూ ఊపిరి పీ...

January 29, 2023 / 05:37 PM IST

సీఎం కేసీఆర్ కార్యాలయం పేరిట భారీ మోసం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం పేరిట దంపతులు భారీ మోసం చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయల మేర దండుకున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము వారికి అప్పగించిన తల్లిదండ్రులు నిలువునా మోసపోయారు. మేనేజ్ మెంట్ కోటాలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఆ దంపతులకు లక్షలు, వేలల్లో ఇచ్చి నట్టేటా మునిగారు. వారు బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటూ బాధితులు పోలీస...

January 29, 2023 / 04:42 PM IST

విలీనమా.. పొత్తా? కేసీఆర్ తో తమిళ నటుడి డీల్ ఏమిటీ?

భారత రాష్ట్ర సమితిగా పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. తెలంగాణను వదిలి ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సభలు నిర్వహించక ముందే కేసీఆర్ కు ఉత్సాహం నింపేలా హైదరాబాద్ కే ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి చేరుతున్నారు. ఒడిశా నాయకుల చేరికతో కేసీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశాలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేశారు. ఈలోపే ...

January 29, 2023 / 03:16 PM IST

క్రిటికల్ గా ఉన్నా, కోలుకుంటున్నారు: బాలకృష్ణ, జూ. ఎన్టీఅర్

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే...

January 29, 2023 / 03:56 PM IST