BDK: మణుగూరు మండలం మున్నూరు కాపు సంఘ నాయకులు వేలేటి శ్రీనివాస్, సతీమణి, అరుణ, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మున్నూరు కాపు సంఘ నాయకులు ఇవాళ వారి ఇంటికి వెళ్లి అరుణను పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకుని 10000 ఆర్థిక సహాయం అందజేశారు.