NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్లో, మరికొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి జాగిలాల సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ పీ. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మందు పాతరాలు, మత్తు పదార్థాల రవాణా, ఇతర అనుమాస్పద పదార్థాలు, వ్యక్తుల తనిఖీలు నిర్వహించామని తెలిపారు.