NRML: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సోమవారం కుంటాలలో తహశీల్దార్‌కు TUWJ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. చాలా మంది జర్నలిస్టులకు ఇళ్లు లేక అద్దె నివాసాల్లో ఉంటున్నారన్నారు. ఇందులో జర్నలిస్టులు రవి కుమార్, సాయిబాబా, రాజేందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.