HYD: బుద్ధభవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కార్యాలయ మహిళా ఉద్యోగిణులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. “తల్లితనం-ఆరోగ్యం” అంశంపై వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో హైడ్రా కమీషనర్ రంగనాథ్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణకు హైడ్రా, అమ్మాయిల రక్షణకు మహిళా కమిషన్ పని చేస్తోందన్నారు.