JGL: మెట్పల్లి మండలానికి చెందిన ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్ గ్రామాలలో సర్పంచ్‌గా గెలుపొందిన చిట్యాల రాజారాం, సుంకెట అరుణ – గంగాధర్, ఉప సర్పంచ్‌లు కసాడి తిరుపతిలను సోమవారం యాదాద్రి నృత్య కళానికేతన్ సేవ సంస్థ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.