HYD: యానిమేషన్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, విజువల్ క్రియేషన్ లాంటి వివిధ ఆర్ట్స్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. HYD JNTU ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కూకట్ పల్లి ప్రాంతంలో నిర్వహించిన XPEN యానిమేషన్ షోలో అనేకమంది కళా ప్రతిభ కలిగిన యువత పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచారు.