KMM: జిల్లాలో 14 ఎకరాల్లో రెండు క్రీడా మైదానాలను ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు క్రీడా మైదానాలు నిర్మిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు తెలిపారు. ఇవి జిల్లాకు చారిత్రాత్మకంగా నిలుస్తాయని ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. క్రీడాకారులకు ఈ మైదానాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.