MDK: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Tags :