ADB: ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన చొక్కాల రాజుకు మంజూరైన రూ. 5 లక్షల LOC పత్రాన్ని అందజేశారు. నిరుపేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.