BDK: భద్రాద్రి జిల్లా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించి నిరూపయోగంగా ఉన్న వస్తువులను ఈనెల 26 న ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని SP రోహిత్ రాజు తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని వేలంలో పాల్గొనాలని సూచించారు.