HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నేడు గర్భధారణ పూర్వ గర్భ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రావిణ్య నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పిండా నిర్ధారణ పరీక్షల తీరుతెన్నులపై సమీక్షించారు. జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి రమేష్ బాబు, ఐసీడీఎస్ పీడీ జయంతి పాల్గొన్నారు.