HYD: సీతాఫాల్మండి డివిజన్ డబుల్ బెడ్ రూమ్లో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ డాక్టర్ హేమ సామల వివిధ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట స్థానిక బీఆర్ఎస్ నేతలు, యువకులు ఉన్నారు.