KMM: జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. NH 163జీ,రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ హైవే,HNA 65 వంటి ప్రాజెక్టుల భూసేకరణలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఖమ్మం జిల్లాలో 42 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు.