WGL: నర్సంపేట(M)కేంద్రంలోని లక్నేపల్లి గురువారం గ్రామంలో సంక్రాంతి పండుగ పునస్కరించుకొని ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ముగ్గులు పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.