SKLM: రణస్థలం పంచాయతీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీలో సంక్రాతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం శివాలయం నుంచి SC- కాలనీ వాటర్ ట్యాంక్ వరకు సీసీ రోడ్డును వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.