SKLM: టెక్కలి(మం) తిర్లంగి మాజీ సర్పంచ్ ధవళ రామచంద్రరావు మాతృ మూర్తి ధవళ లక్ష్మి కాంతం ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి ఇవాళ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.