SDPT: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని, ఆటల్లో గెలుపు-ఓటములు సహజమన్నారు. ఆటలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.