AP: భారతదేశం గ్లోబల్ క్లీన్ ఎనర్జీ నాయకత్వానికి పునాదిని ఏపీ ముందుండి నడిపిస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. శక్తి దిగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు స్వచ్చ ఇంధన ఎగుమతిదారుగా మారుతోందని ఆయన అన్నారు. ఏపీ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం-2024 ఈ దృక్పథానికి శ్రీకారం చుట్టిందని లోకేష్ తెలిపారు.