NRPT: నారాయణపేట నూతన ఎస్పీగా డా. వినీత్ IPS నియమితులయ్యారు. ఈయన 2017 బ్యాచ్‌కు చెందిన IPS ఆఫీసర్. వినీత్ ఇంతకు ముందు కొత్తగూడెం ఎస్పీగా పనిచేసి, మాదాపూర్ డీసీపీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.