NZB: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కొమురంభీం, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.