MDK: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు మెదక్ జిల్లా ఇంటర్ అధికారి విజయలక్ష్మి గురువారం ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా కళాశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు గడుపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.