HYD: GHMC వ్యాప్తంగా శిథిలావస్థ స్థితిలో ఉన్న భవనాలకు అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 113, చార్మినార్ 89, ఖైరతాబాద్ 19, సికింద్రాబాద్ 115, శేరిలింగంపల్లి 52, కూకట్పల్లి పరిధిలో 92 భవనాలకు నోటీసులు అందజేశారు. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.