NRML: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాలింత అదృశ్యమైన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గత మూడు రోజుల క్రితం ప్రసూతి ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన భైంసా మండలం హడ్గాం గ్రామానికి చెందిన బాలింత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది