యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ 13వ వార్డు డ్రైనేజీ లేనందువలన రోడ్లపైకి వస్తున్న మురికి వాటర్ కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పోయారు దాన్ని పూర్తి చేయాలని బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు నకరేకంటి నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.