BDK: దుమ్మగూడెం మండల పరిధిలోని లక్ష్మీనగరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనంను తెల్లం వెంకటరావు ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి విద్యాధికారులు, మండల పార్టీ నాయకులు, పోలీస్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.